ఆఫ్తాలో చదలవాడ విల్లాస్ వివరాలు
అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్తా )… యువ వ్యాపారులకు సహకారిగా ఉండేందుకు హైదరాబాద్ హైటెక్స్ లో రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మెట్ ఏర్పాటు చేశారు. అత్యంత ఖరీదు అయిన సమ్మెట్. మిలియనర్స్ ఈ సదస్సుకు హాజరు అయ్యారు. రేపటి సమావేశానికి మెగాస్టార్ హాజరు అవుతున్నారు. ఒంగోలు వద్ద 50 ఎకరాల్లో ఒక యువ పారిశ్రామిక వేత్త కంది శ్రీనాధ్ ద్వారా హెలిపాడ్ తో పాటు అధునాతన వెంచర్ వివరాలు తెలుసుకుంటున్న మెట్రో కెమ్ అధినేత నందేపు బాలాజీ, మండేల బాబీ తదితరులు