ap news

సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(04.08.2025)
• ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి వెళ్తారు.
• 11.45 గంటలకు జీఎస్డీపీపై సమీక్ష చేస్తారు.
• 12.45 గంటలకు ఎక్సైజ్ పాలసీపై సమీక్ష చేస్తారు
• సాయంత్రం 06.10 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్తారు.
• 06.30 గంటలకు మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ప్రారంభోత్సవ సభలో పాలొంటారు.
• 07.45 గంటలకు నివాసానికి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *