
తన కుమార్తె వివాహానికి ఆహ్వానం
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఏపీసీపీ చైర్మన్ వైఎస్ షర్మిలారెడ్డి కలిసి తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు విచ్చేసి కాబోయే నూతన వధూవరులకు ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించారు.
