తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్‌

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌ బీఎం సందీప్‌

తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌గా బీఎం సందీప్‌ ను ఏఐసీసీ నియమించింది. ప్రస్తుతం ఇన్ చార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ స్థానంలో ఆయనను నియమించారు.  బీఎం సందీప్‌ కర్నాటకకు చెందిన నేత. మహారాష్ట్ర, గుజరాత్‌ పీసీసీలకు సహ ఇన్‌ఛార్జ్‌గా సందీప్ పనిచేశారు. ప్రస్తుతం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీగా ఉన్నారు.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *