తిరుమల తిరుపతి దేవస్ధానం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్ ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు. దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ,రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి (ఎండోమెంట్స్) జి వాణీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.