పొత్తులు దాదాపు ఖరారు

  • అర్ధరాత్రి వరకు సీఎం చంద్రబాబుతో  జనసేన, బీజేపీ  చర్చలు
  • స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా ముందుకెళ్లాలని కూటమి నేతల నిర్ణయం.
  • 4 కార్పొరేషన్లు, 4 నగర పంచాయతీలు,
  • 20 కి పైగా మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేసే అవకాశం
  • 1 కార్పొరేషన్, 1 నగర పంచాయతీ, 4-5 మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీ
  • శుక్రవారం అధికారికంగా పోటీ చేసే అవకాశం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *