ఒంగోలు వైసీపీ అభ్యర్ధి కుప్పం ప్రసాద్

వైసీపీ మేయర్ అభ్యర్థుల ప్రకటన
- విశాఖ వైసీపీ మేయర్ అభ్యర్థిగా వరుదు కల్యాణి
- విజయనగరం వైసీపీ మేయర్ అభ్యర్థిగా కోలగట్ల శ్రావణి
- ఏలూరు వైసీపీ మేయర్ అభ్యర్థిగా గంటా మోహన్రావు
- మచిలీపట్నం వైసీపీ మేయర్ అభ్యర్థిగా లంకా జ్యోతి
- విజయవాడ వైసీపీ మేయర్ అభ్యర్థిగా రాయని భాగ్యలక్ష్మి
- ఒంగోలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా కుప్పం ప్రసాద్
- నెల్లూరు వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్కుమార్
- కడప వైసీపీ మేయర్ అభ్యర్థిగా బండి దీప్తిరెడ్డి
- కర్నూలు వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఎం.సుశీల


