కుప్పంలో రాజీనామా చేసి గెలుస్తావా బాబూ..!
రాష్ట్రంలో జరిగిన పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్‌కు ఏడాదిన్నర పట్టడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి కావచ్చు. 2020 మార్చిలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియ జరుగుతుండగా, ఇంకా మూడు రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందనగా, రాష్ట్రంలో మూడు కరోనా కేసులు ఉన్నాయని, ఎన్నికల ప్రక్రియకు భయపడి చంద్రబాబు నాయుడు…
Read More