రూ 99 లక్షలకే విల్లా
ఒంగోలుకు సమీపంలోని చదలవాడలో ప్రతిష్టాత్మక నిర్మిస్తున్న మెగా గేటెడ్ కమ్యూనిటీలో రవి శంకర్ గ్రూప్ రూ 99 లక్షలకే విల్లాను ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఒంగోలులోని ఏ1 ఫంక్షన్ హాలులో నిర్వహిస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో లో రూ 99 లక్షల కే Two bed Room పోస్టర్ ను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విల్లా వివరాలను రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవిశంకర్, కంది శ్రీనాధ్ లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు.