భీమవరపుకే ప్రొద్దుటూరు పట్టం

450 ఓట్లు మేజార్టీతో గెలుపు

కంకిపాడు, ఆంద్రావని న్యూస్ :  మండలంలోని ప్రొద్దుటూరు గ్రామ సర్పంచ్ గా భీమవరపు ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 450 ఓట్లు మేజార్టీతో గెలుపొందారు. గతంలో ప్రభాకర్ రెడ్డి తండ్రి అమరుడు భీమవరపు గురువారెడ్డి సర్పంచ్ గా పనిచేశారు. రెండో విడత జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి విజయంసాధించారు. ప్రభాకర్ రెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వం కొనసాగిస్తున్నారు. అమరుడు తరిమెల నాగిరెడ్డి ట్రస్ట్ కోశాధికారిగా తన తండ్రి గురువారెడ్డి పనిచేశారు. ప్రభాకర్ రెడ్డి కూడ పనిచేస్తున్నారు. ప్రతి ఏటా అమరుల వర్థంతి సభలు ప్రొద్దుటూరులో జరపటం విశేషం.

Share this:
andhraprdesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *