అర్నబ్ తుపాన్ .. కంట్రోల్ రూంల ఏర్పాటు
అర్నబ్ తుపాన్ ప్రభావిత జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది.
అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు
📞 112 | 📞 1070 | 📞 1800 425 0101
మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ సమస్యలకు వేగవంతమైన పరిష్కారం పొందండి. : ప్రఖర్ జైన్, మేనేజింగ్ డైరెక్టర్, విపత్తుల నిర్వహణ సంస్థ.
ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ల వివరాలు
1. శ్రీకాకుళం : 08942240557
2. విజయనగరం: 8922236947
3. పార్వతీపురం మన్యం : 08963450347
4. అల్లూరి సీతారామరాజు : 8935293448
5. విశాఖపట్నం: 0891-2590102 / 0891-2590100
6. అనకాపల్లి : 08924-222888 / 08924-226599 / 08924-225999
7. కాకినాడ: 0884-2356801 / 9849903879
8. కోనసీమ : 8856293104
9. తూర్పు గోదావరి : 8832944455
10. పశ్చిమ గోదావరి : 08816-299181
11. ఏలూరు: 18002331077 / 9494041419
12. పోలవరం : 18004254225
13. తిరుపతి : 0877 2236007
14. మార్కాపురం : 9248702500
15. కృష్ణా: 08672 252399
16. ఎన్టీఆర్ : 9154970454
17. గుంటూరు : 0863-2234014
18. బాపట్ల: 08643-220226
19. ప్రకాశం : 08592 295600 / 18004250277
20. నెల్లూరు : 7995576699

