పవన్ ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

పవన్ కు పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నీవీస్
పవన్ కళ్యాణ్ ను పరామర్శిస్తున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్

ముంబయి కోకిలబెన్ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న  ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సోమవారం సాయంత్రం మహారాష్ట్ర  ముఖ్యమంత్రి  దేవేంద్ర ఫడ్నవీస్  పరామర్శించారు.  పవన్ కళ్యాణ్ తో మాట్లాడి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.  పవన్ కళ్యాణ్  త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్  ఆకాంక్షించారు.

పవన్ కు పరామర్శించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నీవీస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *