ఇదే నూతన మంత్రివర్గం

కొత్తగా కొలువు తీరే రాష్ట్ర మంత్రివర్గ జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. పాత, కొత్తల మేలుకలయికతో ఏర్పాటయిన నూతన మంత్రివర్గ సభ్యులంతా ఈనెల 11 సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు

కొత్తగా ఏర్పడబోయే మంత్రివర్గం

1,ధర్మాన ప్రసాదరావు
(బీసీ వెలమ)
2, సిదిరి అప్పలరాజు (మత్స్యకార సామాజిక వర్గం)
3, బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
4, పీడిత రాజన్నదొర (షెడ్యూల్ తెగలు) st
5, గుడివాడ అమర్నాథ్ (కాపు)
6, బూడి ముత్యాల నాయుడు (కొప్పుల వెలమ)
7, దాడిశెట్టి రాజా
8,చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
9, పినిపే విశ్వరూప్
10, తానేటి వనిత (మాదిగ)
11, కారుమూరి నాగేశ్వరరావు
12, కొట్టు సత్యనారాయణ
13, జోగి రమేష్ (గౌడ)
14, అంబటి రాంబాబు (కాపు)
15, మేరుగ నాగార్జున (sc)
16, విడదల రజని (బీసీ)
17, కాకాని గోవర్ధన్ రెడ్డి
18, అంజాద్బాష
19, బుగ్గన రాజేంద్రనాథ్
20, గుమ్మనూరు జయరాం (బోయ)
21, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
22, నారాయణస్వామి (sc)
23, ఆర్ కే రోజా
24, ఉష శ్రీ చరణ్ (కురువ సామాజికవర్గం)
25, తిప్పేస్వామి

Leave a Reply

Your email address will not be published.