ap news

పవన్ తో బాలినేని భేటీ

విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను పరామర్శించిన వాసు 

ఆరోగ్యం గురించి ఆరా..త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. ముంబైలో శస్త్ర చికిత్స అనంతరం హైదరబాద్ లో తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను బాలినేని పరామర్శించారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుుకున్నారు. పుష్పగుచ్ఛం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *