జోయాలుక్కాస్ లో డైమండ్ జ్యువెలరీ షో

ఒంగోలు షోరూంలో ఈనెల 23 నుంచి ప్రారంభం

ఆధునికత, సంప్రదాయ డిజైన్ల మేళవింపు 

ఆకట్టుకుంటున్న బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో

జోయాలుక్కాస్ ఒంగోలు షోరూమ్ ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’తో మెరిసిపోతుంది. ఈనెల 23 శుక్రవారం నుంచి షోరూంలో వజ్రాభరణాలతో కూడిన ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభమైంది. వివాహాది శుభకార్యాలకు ధరించే అద్భుతమైన నగల సెట్‌ల నుంచి నిత్యం ధరించే ఆధునిక ఆభరణాల వరకు ఈ షోలో అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయం, ఆధునికత కలగలిసిన ఆభరణాల లభ్యత ఈ షో ప్రత్యేకత. ప్రతి డిజైన్ ఒక కళాఖండం, ఈ షో పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా జోయ్అలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్, ఎండది డాక్టర్ జోయ్అలుక్కాస్ మాట్లాడుతూ వజ్రాల ఆకర్షణ, ఆభరణాల రూపకల్పన కలగలిపిన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో జోయ్అలుక్కాస్ ప్రత్యేకతను తెలియచెబుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జోయ్అలుక్కాస్ ప్రయాణానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండుగల సమయంలో జరిగే ఈ ప్రదర్శన వినియోగదారులకు అందం, ప్రత్యేకత, అత్యుత్తమ కళాత్మకతను ప్రతిబింబించే డిజైన్‌లను కొనుగోలు చేయటానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందన్నారు.

బంగారు నాణెం ఉచితం

”ఈ సందర్భాన్నిపురస్కరించుకుని, ప్రదర్శన సమయంలో రూ 1 లక్ష అంతకంటే ఎక్కువ విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేసిన ప్రతివినియోగదారుడికి ఒక ఉచిత బంగారు నాణెం లభిస్తుంది. ఇది షాపింగ్ అనుభవానికి మరింత మెరుపును జోడిస్తుంది. అత్యంతప్రత్యేకంగా నిర్వహించబడుతున్న ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ఒంగోలు షోరూమ్‌లో 2026 నవంబర్ 08 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సందర్శకులను వజ్రాల అద్భుతమైన ప్రపంచాన్ని అన్వేషించడానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *