జగన్ తో తాటిపర్తి భేటీ
మాజీ ముఖ్యమంత్రి, వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని గురువారం పులివెందుల క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్, పక్కన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు


