ap news

80 శాతం రాయితీతో విత్తనాలు

అనంతపురం జిల్లా ఎర్రగుంటలో ఉలవ విత్తనాలు పంపిణీ చేస్తున్న దృశ్యం

ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం
90,222 క్వింటాళ్ళ కేటాయింపు

ఆంధ్రావని న్యూస్, అమరావతి :  ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఉలవలు, అలసందలు, మినుములు, పెసలు, కొర్రలు, రాగులు, కందులు, నువ్వులు సాగు చేసే రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాల సరఫరా చేస్తోంది. ఈ మేరకు 90,222 క్వింటాళ్ళ విత్తనాలను కేటాయించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించింది.

రాయితీ వివరాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *