80 శాతం రాయితీతో విత్తనాలు

ప్రత్యామ్నాయ పంటలకు ప్రభుత్వం ప్రోత్సాహం
90,222 క్వింటాళ్ళ కేటాయింపు
ఆంధ్రావని న్యూస్, అమరావతి : ఎల్ నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఉలవలు, అలసందలు, మినుములు, పెసలు, కొర్రలు, రాగులు, కందులు, నువ్వులు సాగు చేసే రైతులకు 80 శాతం రాయితీతో విత్తనాల సరఫరా చేస్తోంది. ఈ మేరకు 90,222 క్వింటాళ్ళ విత్తనాలను కేటాయించినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించింది.
రాయితీ వివరాలు

