వీసీరెడ్డికి మాగుంట పరామర్శ
ఇటీవల ప్రమాదంలో గాయపడిన దర్శి మాజీ కౌన్సిలర్, సీనియర్ నాయకులు వీసీ రెడ్డి ని ఒంగోలు లోని శ్రీ సూర్య హాస్పిటల్ లో పరామర్శించిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఒంగోలు మార్కెట్ యార్డు చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం.


