ఒంగోలు మేయర్ బరిలో నూకతోటి

బిఎస్ పీ తరపున పోటీ చేస్తున్నట్టు ప్రకటన
నేడు నామినేషన్ దాఖలు
ప్రముఖ కవి, సాహితీవేత్త, విద్యావేత్త, పాత్రికేయుడు నూకతోటి రవికుమార్ స్థానిక ఎన్నికల బరిలో దిగుతున్నారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్ధిగా ఒంగోలు మేయర్ స్థానంలో పోటీ చేసేందుకు ఈనెల 18న ఆదివారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

