హైదరీ క్లబ్ లో వినాయకచవితి వేడుకలు

ఒంగోలులోని హైదరీ క్లబ్ లో వినాయకచవితి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31న సాయంత్రం హైదరీ లో నిర్వహించే వినాయక చవితి వేడుకలకు సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని క్లబ్ కార్యదర్శి తెలిపారు. 

Share this:
Prakasam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *