ఆంధ్రా టు రాయలసీమ

అటు రాయలసీమ జిల్లాలకూ, ఇటు ఎపి రాజధాని నగరం అమరావతికి అనుసంధానం చేస్తూ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం మీదుగా నిర్మించతలపెట్టిన ఎక్స్ ప్రెస్ హైవేకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరు వరుసల రహదారితో పాటు దాని పక్కనే ఇప్పటికే ఉన్న రైల్వే ట్రాక్ ను సమాంతరంగా అభివ్రుద్ది

ఈశ్వరుడో..‘భైరవు’డో..!

  రాతి కొండల్లో కొలువైన శివుడు  ఎనిమిది గుహాలయాల నెలవు ప్రాచీన శిల్ప కళా సౌరభం ప్రక్రుతి అందాల శోభితం నల్లమల అందాలు..జలపాత సోయగాలు ఆధ్మాత్మిక, పర్యాటక క్షేత్రం భైరవకోన దట్టమైన నల్లమల అడవి..అబ్బురమనిపించే పర్వతశ్రేణి..200 మీటర్ల ఎత్తు నుంచి జల జల జాలువారుతున్న జలపాతం..వాటి ముందు కొలువుదీరిన […]

ఉపాధి కోల్పోతున్న గ్రానైట్ కార్మికులు

గ్రానైట్ క్వారీల యజమానులు ఒకవైపు కోటానుకోట్ల రూపాయల నల్లధనాన్ని వైట్ మనీగా మార్చుకునే పనిలో నిమగ్నమై ఉండగా, మరో వైపు సుమారు లక్ష మంది కార్మికులు గడిచిన పదిరోజులుగా ఉపాధి కోల్పోయి ఉసూరుమంటున్నారు. వేలాది మంది పొట్ట చేత పట్టుకుని వలసలు పోతున్నారు. ఒరిస్సా, బీహార్, రాజస్థాన్ తో పాటు

రెడీ అవుతున్నబడ్జెట్ పద్దు

రాజధాని అమరావతి వేదికగా తొలి బడ్జెట్‌ పద్దు సమర్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు రూ.1.55 లక్షల కోట్ల స్మార్ట్‌ బడ్జెట్‌ పద్దును రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో యనమల ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్‌ ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉదయం

‘పార్లమెంటు’ వ్యూహం

అగ్గిలా రాజుకుని పెనుమంటలా మారుతున్న ప్రత్యేకహోదా డిమాండ్ ను నిలువరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం వ్యూహానికి పదును పెడుతోంది. ‘విశాఖను తగలబెడుతుంటే చూస్తూ ఉండాలా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ నిర్బంధాన్ని సమర్ధించుకోగా..ఆయన తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక హోదా డిమాండ్ ను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు …