కౌలు రైతులకు సహకార సంఘాల్లో ఓటు హక్కు ఇవ్వాలి
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల్లో (PACS) వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు సభ్యత్వం కల్పించడంతో పాటు ఓటు హక్కు కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎ. కాటమయ్య, ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య ప్రభుత్వాన్ని
Read More