జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధ భేటీ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి తరపున జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి విజయవాడ మేయర్ గా ఎన్నికయిన ఆయన కుటుంబసభ్యులతో కలిసి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.
రాధతో పవన్ కళ్యాణ్
Kola Haribabu, Editor, andhravani.net. Passionate journalist and digital media editor committed to delivering fast, accurate, and insightful news updates.