కిలో రొయ్యలకు రూ.280 మద్దతు ధర ప్రకటించాలి
వరుస తుఫాన్లతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోయారని, రొయ్యల ధరల పతనం, ఫీడ్ ధరల పెంపుతో సంక్షోభం ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం పేర్కొంది. 100 కౌంట్ రొయ్యలకు కిలో రూ.280 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేసింది.
Read More