Business

బంగారం ధరలు భారీ పతనం. ఇంకా తగ్గుతాయా..!

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఏడాదికి పైగా కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్‌ బలపడటం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ పతనానికి కారణమవుతున్నాయి.

Read More