టీడీపీ రెబల్ అభ్యర్థి విత్ డ్రా

ఫలిచింన ఎమ్మెల్యే బోడే చర్చలు

పెనమలూరు: ఎట్టకేలకు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చర్చలు ఫలించాయి. తాడిగడప మునిసిపల్ 1 వార్డులో పోటీకి దిగిన ఇస్లావత్ కమల పోటీ నుంచి విరమించికుంది. టిడిపి రెబల్ అభ్యర్థిగా ఈమె పోటీచేసింది. 1వార్డు వాస్తవానికి జనరల్ మహిళ రిజర్వేషన్ కు కేటాయించిన వార్డు. ఆ వార్డులో ఎస్ టి అభ్యర్ధి అయిన కమల టిడిపి రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేయటంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చర్చలు ఫలించాయి. రాష్టా స్థాయిలో ఎస్ టి విభాగంలో నామినేట్ పదవి ఇస్తామన్న ఒప్పందంతో పోటీ నుంచి కమల ఉపసంహరించుకుంది. టిడిపి రెబల్ అభ్యర్థి అయిన ఇస్లావత్ కమల కుమారుడు ఇస్లావత్ సాయి ప్రముఖ టిడిపి నాయకుడు యలమంచిలి శివ అనుచరుడు. ఈ చర్చల్లో ప్రముఖ టిడిపి నాయుడు అనుమోలు ప్రభాకర్ కూడా పాల్గొన్నాడు. దంమూడి సుధారాణి పోటీలో టిడిపి తరుపున నిలిచినట్లైంది.

Share this:
krishna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *